కొత్వాల్ లేక యాక్షన్ కు బ్రేక్

 గాడితప్పుతున్న పోలీసు శాఖ కొత్త కమిషనర్ నియామకం ఎప్పుడో? ఇసుక అక్రమ రవాణాకు సహకరించిన వారిపై చర్యలు తీసుకుంటారా? బదిలీ అయిన పోలీసు సిబ్బందిని రిలీవ్ చేస్తారా లేదా టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై అనుమానాలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీసు కమిషనర్ పోస్టు ఖాళీగా ఉండడంతో సంబంధిత పోలీసు శాఖలో పట్టు సడలింది. పోలీసు శాఖ బాస్ లేకపోవడంతో ఇంచార్జి ఉండడంతో అధికారులు ఎవరిని ఖాతరు చేయడం లేదు. ఇటీవల నిజామాబాద్ పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ తర్వాత పోలీసు శాఖలో కింది...