బీసీ సంక్షేమ సంఘం నగర ప్రధాన కార్యదర్శిగా కొట్టూరు చంద్రకాంత్ మేరు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడంలో భాగంగా శుక్రవారం బీసీ సంక్షేమ సంగం నగర ప్రధాన కార్యదర్శిగా కొట్టూరు చంద్రకాంత్ మేరు ను నియమించినట్టు బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లా మేరు సంఘానికి కోశాధికారిగా సేవలందిస్తూ అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘానికి ఎన్నో రోజులుగా చేస్తున్న సేవలను చూసి గుర్తించి ఈ పదవి ఇవ్వడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. రాబోవు రోజుల్లో బీసీల అందరికీ 42...