Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 6:30 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబానికి కొత్తపల్లి రవికిరణ్ ఆర్థిక సహయం అందజేత

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ అహ్మద్ కుమార్తే షేక్ తస్లీమ్ వివాహానికి శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తపల్లి రవి కిరణ్ రూ.5000 ఆర్దిక సహయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సిరిగారి శేఖర్, శానం పోశెట్టి, షేక్ ఖదీర్, ల్యాబ్ శేఖర్, సాయిరాం, వెంకటేశం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.