ఎసిబి వలలో కోత్తగూడేం అటవి అధికారులు

  . . .  సబ్ డివిజన్ ప్లాంటేషన్ మేనేజర్  అరెస్ట్ . . . రూ.3.51 లక్షల ప్రైవేటు వ్యక్తి ద్వారా తీసుకుంటుండగా పట్టివేత . . . పరారీలో లంచం డిమాండ్ చేసిన కోత్తగూడేం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్  భద్రాద్రి కొత్తగూడెం, బతుకమ్మ : ఆటవి శాఖాధికారులు లంచాలకు అలవాటు పడి వాటాలు వేసుకుని మరి వసూళ్లకు బరితెగించారు. ఒక్కటే రోజు భద్రాద్రి జిల్లాలో ఆటవి శాఖ ఏసీబీ మెరుపు దాడులు సంచలనం రేపారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం...