మగ్గిడి సర్పంచ్ కు కోటపాటి పరామర్శ
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మండలం మగ్గిడి సర్పంచ్ జి. చంద్రకాంత్ గౌడ్ ను శనివారం గ్రామంలో రైతు నాయకుడు కోటపాటి నరసింహం నాయుడు పరామర్శించారు. చంద్రకాంత్ గౌడ్ తండ్రి చిన్న గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. కోటపాటితో కలిసి స్వదేశీ జాగరణ మంచ్ లో అనేక సంవత్సరాలు రైతు మరియు గల్ఫ్ కార్మికుల ఉద్యమంలో కలిసి పనిచేసిన చంద్రకాంత్ గౌడ్ దుబాయ్ నుంచి వచ్చి సర్పంచుగా పోటీ చేసి గెలిచాడన్నారు. ఈశుభ సమయంలో చంద్రకాంత్ తండ్రిని కోల్పోవడం బాధాకరమని కోటపాటి పేర్కొన్నారు. చంద్రకాంత్...