ఘనంగా కోటపాటి జన్మదిన వేడుకలు

ఆర్మూర్, బతుకమ్మ : ప్రముఖ రైతు నాయకుడు గల్ఫ్ కార్మిక నేత ఆర్మూర్ వాసి కోటపాటి నరసింహం నాయుడు 66 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్మూర్ లోని వంశీ గ్యాస్ ఏజెన్సీస్ ప్రాంగణంలో బుధవారం జరిగిన కోటపాటి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కోటపాటి తన ప్రతి పుట్టినరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు గానే ఈ సంవత్సరం కూడా ఆర్మూర్ ప్రాంతంలోని యువకులను సమీకరించి పెద్ద...