తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ గా కొప్పు రాజేందర్ నియమికం

బతుకమ్మ, ఆర్మూర్ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన కొప్పు రాజేందర్ ను రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీగా నియమిస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ నియామిక పత్రం అందజేశారు. అనంతరం నరేందర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లోబీసీలకు ఇచ్చిన హామీ కామారెడ్డి డిక్లరేషన్ కులగణన వెంటనే పూర్తి చేసి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% శాతం రిజర్వేషన్లు అమలు...