Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 October 2024, 4:14 pm Posted by : ramakrishna

దేవాంగ సంఘం నూతన అధ్యక్షునిగా కొంగిరాము

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణం దేవాంగ సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొంగి రాము ను  ఎన్నుకున్నారు. కార్యవర్గ ప్రమాణస్వీకర మహోత్సవానికి  ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మాజి మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్,కౌన్సిలర్ శాల ప్రసాద్, సత్యనారాయణ, మాజి సర్పంచ్ సదాశివ్, కొంగి మనోహర్,గుపాల వినయ్,రాజన్న పాల్గొన్నారు.