కొంగర రోహిత్ ఆదర్శలు ఆచరనీయం

 నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ :      మాధవ నగర్ కు చెందిన కొంగర శ్రీనివాస్, నీరజల పెద్ద కుమారుడు కొంగర రోహిత్ మొదటి వర్ధంతి సందర్భంగా మాధవ నగర్ మండల ప్రజాపరిషత్  ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, నోటు పుస్తకాలు, పెన్నులు పెన్నీల్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రభాకర్, సీఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ లు మాట్లాడుతూ  కొంగర రోహిత్ రోడ్డు ప్రమాదానికి గురై చక్రాల కుర్చీకే పరిమితం...