కేటీఆర్ పైన కొండ సురేఖ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

--మాజీ ఎంపిటిసి సుధాకర్ ఇందల్వాయి,బతుకమ్మ : సినీ నటుడు నాగార్జున కుటుంబం పై, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపిటిసి సుధాకర్ డిమాండ్ చేశారు.రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో మంచి టాలెంట్ పర్సన్ గా ఐటి రంగానికి వన్నె తెచ్చే విధంగా శ్రమించి దేశీయ విదేశీయ పర్యటన చేసి రాష్ట్రానికి ఎన్నో కొత్త కంపెనీలు వచ్చే విధంగా ప్రయత్నం చేసి యువతకు ఉపాధి దొరకాలని ఉద్దేశంతో కీలకమైన...