Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2025, 11:29 am Posted by : ramakrishna

మంత్రి వివేక్ వెంకటస్వామిపై కొండా సురేఖ ఫిర్యాదు

హైదరాబాద్, బతుకమ్మ : మంత్రి వివేక్ వెంకటస్వామిపై కొండా సురేఖ సీఎంవోకు ఫిర్యాదు చేసింది.  ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, తనకు సమాచారం ఇవ్వకుండా తన అటవీ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడంపై  కొండా సురేఖ  ఆగ్రహం వ్యక్తం చేశారు.  గత 2-3 రోజుల క్రితం ఈ సమావేశం జరిగినట్టు అటవీ శాఖ అధికారుల ద్వారా తెలుసుకున్నానని అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎంవోలో  మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.