క్యాబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్

  . . . గవర్నర్ కు సీఎం లేఖ హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చించి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ కు సిఫారసు...