కొండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి వేడుకలు

బతుకమ్మ, ఆర్మూర్ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు.  ఆర్మూర్ మండల కేంద్రంలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా బీసీ సంక్షేమ నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ బాబూజీ క్విట్ ఇండియా ఉద్యమం తో పాటు రజాకా ఉద్యమంలో,  నిజాం లకు కు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి మరియు స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమలో కీలక పాత్ర పోషించినటువంటి...