తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద దిక్కు

  . . .  బాపూజీని స్మరించుకోకపోతే తెలంగాణను అవమానించినట్లే . . .  మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కమ్మర్‌పల్లి, బతుకమ్మ :  తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద దిక్కుగా నిలిచారని, ఆయన చేసిన సేవలు, త్యాగాలను ఘనంగా స్మరించుకోకపోతే తెలంగాణ సమాజం తనను తాను అవమానించుకున్నట్లేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య...