మెండోరా నూతన ఎంపీడీఓగా కొండ లక్ష్మణ్

మెండోరా, బతుకమ్మ : నిజామాబాద్ మెండోరా మండలంలో ఎంపీడీఓ గా పనిచేసిన వనజ సోమవారం బదిలీపై నిర్మల్ జిల్లాకు వెళ్లారు. ఆమె స్థానంలో ఆదిలాబాద్ జిల్లా ఇచోడా మండలంలో ఎంపీడీఓగా పని చేసిన కొండా లక్ష్మణ్  మంగళవారం విధుల్లో చేరి మెండోరా ఎంపీడీఓ గా బాధ్యతలు చేపట్టాడు. ఈ సందర్బంగా మండల గ్రామపంచాయతీ  సెక్రటరీలు మండల పరిషత్  సిబ్బంది అయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.