ఖాళీ అవుతున్న కోనరావుపేట మండల బిఆర్ఎస్ పార్టీ
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ కోనరావుపేట మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ,మాజీ ఫ్యాక్స్ చైర్మన్ అబ్బాసాని శంకర్ గౌడ్, మరిమడ్ల తాజా మాజీ సర్పంచ్ మాట్ల అశోక్,బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ,మాజీ సర్పంచ్,ఫ్యాక్స్ డైరెక్టర్ తదితరులు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల ప్రాథమిక...