కొమరం భీమ్ జయంతి వేడుకలు

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద బుధవారం కొమరం భీమ్ జయంతి వేడుకలను అంబేద్కర్ యునజన సంఘం,దళిత సంక్షేమ సంఘం, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహా వీరుడు కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మండల దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లూరు రాజారం, అంగుళీ మల మాట్లాడుతూ గిరిజన సమాజ హక్కుల కోసం పోరాడిన కొమరం భీమ్ మనందరికీ స్ఫూర్తి ప్రదాత. ఆయన...