కోలీవుడ్ నటుడు శ్రీనివాసన్ అరెస్టు

రూ. 5 కోట్లు మోసం చేసిన కేసులో.. డిల్లీలో అరెస్టు చేసిన పోలీసులు వెబ్ న్యూస్, బతుకమ్మ: కోలీవుడ్ నటుడు ఎస్. శ్రీనివాసన్ ను మోసం చేసిన కేసులో డిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రూ. 1000 కోట్లు రుణం ఇప్పిస్తానంటూ ఓ సంస్థ నుంచి ఆయన రూ.5 కోట్లు తీసుకున్నట్లు వెల్లడించారు. నటుడిగా చేస్తూనే.. పలు సినిమాల్లో కమెడియన్ గా అలరిస్తూ మరికొన్నింటికి నిర్మాతగాను వ్యవహారించారు. నటుడు శ్రీనివాసన్ తనకు తాను పవర్ స్టార్ అని ప్రకటించుకున్నారు. ఒక వైపు సినిమాల్లో...