Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 July 2025, 12:39 pm Posted by : ramakrishna

కోలీవుడ్ నటుడు శ్రీనివాసన్ అరెస్టు

రూ. 5 కోట్లు మోసం చేసిన కేసులో..

డిల్లీలో అరెస్టు చేసిన పోలీసులు

వెబ్ న్యూస్, బతుకమ్మ: కోలీవుడ్ నటుడు ఎస్. శ్రీనివాసన్ ను మోసం చేసిన కేసులో డిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రూ. 1000 కోట్లు రుణం ఇప్పిస్తానంటూ ఓ సంస్థ నుంచి ఆయన రూ.5 కోట్లు తీసుకున్నట్లు వెల్లడించారు. నటుడిగా చేస్తూనే.. పలు సినిమాల్లో కమెడియన్ గా అలరిస్తూ మరికొన్నింటికి నిర్మాతగాను వ్యవహారించారు. నటుడు శ్రీనివాసన్ తనకు తాను పవర్ స్టార్ అని ప్రకటించుకున్నారు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే చెన్నైలో ఓ ఫైనాన్స్ సంస్థను స్థాపించారు, ఈ సంస్థ పేరుతోనే ఈమోసానికి పాల్పడ్డారు.