బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షుడిని కలిసిన కోలన్ శంకర్ రెడ్డి

రంగారెడ్డి, బతుకమ్మ : రాష్ట్ర బిజెపి నాయకులు కోలన్ శంకర్ రెడ్డి  బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షుడు  ఎన్ రామచందర్ రావు ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందించి, శాలువతో ఘనంగా సన్మానించడం జరిగినది ఈ సందర్భంగా ఎన్ రాంచందర్ రావ్  మాట్లాడుతూ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో  గెలుపే ధ్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు, ఈ కార్యక్రమములో బిజెపి నేతలు మాజీ కార్పొరేటర్లు శ్రీ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, జిల్లెల ప్రభాకర్ రెడ్డి,...