ఎమ్మెల్సీలుగా కోదండరాం అజారుద్దీన్
. . . ఆమోదం తెలిపిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల హైదరాబాద్, బతుకమ్మ : కోదండరామ్, అజారుద్దీన్ ల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ఓకే చేశారు. గత కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఆచార్య కోదండరాం, మంత్రి అజారుద్దీన్ ల ఫైల్ పై గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల శనివారం సంతకం చేశారు. దానితో ఆరు నెలలుగా మంత్రి పదవి ఉన్న అభ్యర్థిత్వం కోసం ఎదురుచూస్తున్న అజారుద్దీన్...