రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అర్చక విభాగం అధ్యక్షుడి గా కొడకండ్ల రామగిరి శర్మ 

   భిక్కనూరు, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ అనుబంధం) అర్చక విభాగం అధ్యక్షుడి గా కొడకండ్ల రామగిరి శర్మ ను నియమిస్తూ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చైర్మన్ వెన్నం పల్లి జగన్మోహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వరంగల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకొని నియామక ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. నూతనంగా నియమింపబడిన రామగిరి శర్మ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గత...