జిజి కాలేజీలో నాక్ బృందం
ఇందూర్, బతుకమ్మ: ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో నాక్ బృందం పర్యటిస్తోంది. ఐదేళ్లకోసారి జరిగే పర్యటనలో భాగంగా నాలుగోసారి కళాశాలను సందర్శించారు. గతంలో బి గ్రేడ్ ఉన్న కాలేజిలో ఎ గ్రేడ్ సాదన కోసం ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డితోపాటు అధ్యాపక బృందం అహర్నిశలు కృషి చేస్తూ వస్తోంది. ధీనిలో భాగంగానే న్యాక్ బృందం 6,7 తేదిలలో జిజి కాలేజిలో పర్యటిస్తోంది. బృందం తిలకించేందుకు గాను స్టాల్స్ ఏర్పాటు చేసారు. ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, క్రీడలు, చరిత్ర, ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం, టిఎస్ఐసిఈ ప్లేస్ మెంట్,...