మంజిరా పరివాహక ప్రాంతంలో కత్తులు దూసిన  పందేం కోళ్లు

. . . జోరుగా చేతులు మారిన లక్షల రూపాయలు . . . లోకల్ పోలీసుల మేనేజ్ తో పందేల నిర్వాహణ నిజామాబాద్ క్రైం,  బతుకమ్మ మంజిరా పరివాహక ప్రాంతంలో కోడి పందాలు జోరుగా సాగాయి. ఆంధ్రా సెటిలర్లు ఉన్న ప్రాంతంలోని వారు బోగి  పండుగను మొదలుకుని కనుమ వరకు కోడి  పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.  పోలీసు శాఖ ఎన్ని హెచ్చరికలు చేసినా అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించినా కోళ్ళ పందాలు మాత్రం ఆగలేదు. నిజామాబాద్ జిల్లా కోటగిరి, పోతంగల్ ఉమ్మడి మండలాల్లో...