Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2024, 7:21 pm Posted by : ramakrishna

యువకుడి పై కత్తితో దాడి

బతుకమ్మ, ఆర్మూర్  : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి విద్యానగర్ కాలనీలో ఒక యువకుడిపై  కత్తితో దాడి చేశాడు. గాయపడిన యువకుడిని స్థానికులు ఆర్మూర్ పట్టణంలోని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. బాధితుడు తెలిసిన వివరాల ప్రకారం దుర్గాదేవి అమ్మవారి నిమజ్జనం కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు, దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.