గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన కేకే

విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన కేకే   ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్దిపేట మండల కేంద్రంలో ఆటో బోల్తా పడి అశ్విని ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాలుడిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్ది గురువారం పరామర్శించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో మాట్లాడి గాయపడిన విద్యార్ధికి వైద్య ఖర్చుల కింద ఆర్ధిక సహాయం అందించాలని కేకే జిల్లా కలెక్టర్ ను కోరారు. అనంతరం వైద్యులతో బాలుడి పరిస్థితిని అడిగి...