మూడు కీలక వికెట్లు కోల్పోయిన కివీస్
వెబ్ న్యూస్, బతుకమ్మ: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో మూడు కీలక వికెట్లను కివీస్ ను కోల్పోయింది. గత మ్యాచ్ సెంచరీ హీరోలు రచిన్ రవీంద్ర, విలయమ్సన్ లను బౌలర్ కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. మరో ఓపెనర్ యంగ్ వరణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఔటయ్యాడు. కివీస్ 17 ఓవర్లకు 90/3 .