పోలీస్ శాఖలో కిస్సా కుర్చీకా..
పోకల్ పోస్టింగ్ ల కోసం తహ తహ పోస్టింగ్ ల కోసం అడ్డదారులు లీడర్లతో పైరవీలు.. సిఫారసులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మల్టీ జోన్ 1 పరిధిలో అతిపెద్ధ పోలీస్ కమిషనరేట్ (నిజామాబాద్) లో పోస్టింగ్ ల కోసం పోలీస్ అధికారులు చేస్తున్న పైరవీలు, సిఫారసులు, చేస్టలు పోలీస్ బాస్ లకు మింగుడు పడటం లేదు. ఎందుకంటే పోస్టింగ్ (కుర్చీల) కోసం వారు చేస్తున్న యవ్వారాలు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారతున్నాయి. ఫక్తు రాజకీయ నాయకులను మించిపోతున్నాయి పోస్టింగ్ ల కోసం...