కిషన్ రెడ్డి దేనికి ఎట్లా అడ్డం పడ్డాడో చెప్పాలి

నిజామాబాద్ ఎంపీ అరవింద్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ అరవింద్ కౌంటర్ నిజామాబాద్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేనికి ఎట్లా అడ్డం పడ్డాడో చెప్పాలన్నారు. కిషన్ రెడ్డి ఏ ప్రాజెక్టుకు అడ్డం పడ్డాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులను  పంపిస్తే తాను కిషన్ రెడ్డిని ఒప్పించి మోదీ దగ్గరకు తీసుకెళ్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపునా ఇవ్వాల్సిన ల్యాండ్, షేర్ ఆఫ్...