సిజిఆర్ఎఫ్-2 చైర్మన్ గా కిషన్
ఇందూర్, బతుకమ్మ: విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నూతన చైర్మన్ గా కిషన్ నిజామాబాద్ లో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈయన రెండేళ్ల క్రితం సిఈ గా చేసి ఉద్యోగ విరమణ పొందారు. దీనికి చైర్మన్ గా ఉన్న ఎరుకల నారాయణ పదవి కాలం ఏప్రిల్ లో ముగియడంతో సిఈ రామకృష్ణ కు ఇంచార్జిగా ఇచ్చారు. ఈయన మే నెలలో ఉద్యోగ విరమణ పొందడంతో ఆదిలాబాద్ సిఈ చౌహన్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ పదవి కోసం ఇక్కడే విరమణ చేసిన రామకృష్ణ...