నిజామాబాద్ లో 21 నుండి కిసాన్ మేళా

రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 21 నుండి 23 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తెలిపారు. స్థానిక గిర్రాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో జరిగే ఈ కిసాన్ మేళాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ కిసాన్ మేళాలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల...