కిలో అల్పాజోలం పట్టివేత

నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు    నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో నిషేదిత మత్తు పదార్థమైన అల్పాజోలం రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ట్రైనీ ఐపీఎస్ , ఇంచార్జి రూరల్ ఎస్ హెచ్ వో సాయికిరణ్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇంచార్జి ఎస్ హెచ్ వో మాట్లాడుతూ నిర్మల్ జిల్లాకు చెందిన గంధం శ్రీనివాస్ గతంలో అల్పాజోలం తీసుకువచ్చి నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో...