అవినీతిని వెలికి తీస్తే హత్య చేయడం అమానుషం 

మాజీ జర్నలిస్ట్ కంకణాల రాజేశ్వర్ ఆవేదన   నిజామాబాద్, బతుకమ్మ : చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన ఎన్డీటీవీ రిపోర్టర్, పరిశోధక జర్నలిస్ట్, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ముకేశ్ చంద్రకర్ జర్నలిస్ట్ గా తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ అవినీతిని వెలికి తీసినందుకు సంబంధిత కాంట్రాక్టర్ దారుణ హత్య చేయడం అమానుషమని మాజీ జర్నలిస్ట్ కంకణాల రాజేశ్వర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఇది హేహమైన చర్యగా ఆయన తీవ్రంగా ఖండించారు.ఆవేదన వ్యక్తం చేశారు. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలోని గంగలూరు-హిరోలి రోడ్డు...