బంగారం కోసమే హత్య
లింగపల్లి వద్ద హత్య కేసును ఛేదించిన పోలీసులు సదాశివనగర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో గత నెల 30న వెలుగు చూసిన మర్డర్ కేసు మిస్టరీని ఛేదించి హత్యకు పాల్పడిన ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో గత నెల 31న గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హతునికి...