కిలాడీ లేడీ అరెస్ట్

5తులాల బంగారు నగలు స్వాధీనం   బతుకమ్మ, బిచ్కుంద :  బిచ్కుంద బస్ స్టాండ్  నుంచి వెళ్లే బస్సులలో ప్రయాణిస్తు వరుసగా మహిళల మెడలో నుంచి బంగారు నగలను దొంగతనం చేస్తున్న మహిళను పట్టుకున్నట్లు బిచ్కుంద సీఐ జగడం నరేష్ తెలిపారు. బిచ్కుంద సర్కిల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.  కర్ణాటక రాష్ట్రంలోని ఔరద్ తాలుకాలో గల కమల్ నగర్ లో  శాంతాబాయి  మధుకర్ కాంబ్లే అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె బిచ్కుంద  బస్ స్టాప్...