కిడ్నీ మార్పిడితో డయాలసిస్ సమస్య శాశ్వతంగా దూరమౌతుంది
. . . యశోద ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మామిడి ప్రణీత్ రామ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కిడ్నీ మార్పిడి వలన రోగికి డయాలసిస్ సమస్య శాశ్వతంగా దూరమవుతుందని యశోద ఆసుపత్రి వైద్యులు డాప్రణీత్ రామ్ వెల్లడించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని యశోద ఆసుపత్రికి కేర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన షకీల్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన రెండు కిడ్నీల సమస్యతో 2022నుండి 2024వరకు డయాలసిస్ ప్రారంభించిన...