ముందస్తు గుర్తింపుతో కిడ్నీ క్యాన్సర్‌ను జయించవచ్చు

  . . . నెఫ్రాలజిస్ట్ డా.అజయ్ కుమార్ పాటిల్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కిడ్నీ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డా. అజయ్ కుమార్ పాటిల్ అన్నారు. ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కిడ్నీ క్యాన్సర్ ప్రారంభ...