జిల్లా జనరల్ ఆసుపత్రి నుంచి బాలుడి కిడ్నాప్

 బాలుడి ని ఎత్తుకెళ్లిన ముగ్గురు మహిళలు సీఐఎస్ఎఫ్, లోకల్ పోలీసుల భద్రతా వైఫల్యం ఏడాదిలో రెండో కిడ్నాప్   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో తండ్రితో పాటు నిద్రిస్తున్న ఎడాది వయస్సు ఉన్న బాలుడు అపహరణకు గురయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం   రాత్రి జరిగింది. కామారెడ్డి జిల్లా మద్నూర్  గ్రామానికి చెందిన లక్ష్మి అనారోగ్యంతో జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యం కోసం చెరింది. భార్యతో పాటు భర్త రాజు తన కోడుకు మణికంఠతో కలిసి ఆసుపత్రిలో నిధ్రించారు. గుర్తు తెలియని ముగ్గురు...