బోధన్‌లో గురుకుల విద్యార్థిని కిడ్నాప్ కలకలం
బతుకమ్మ బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో విద్యార్థిని అదృశ్యం కలకలం రేపింది. బోధన్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మంద ప్రణీత ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాలలో8వ తరగతి చదువుతోంది. తన తండ్రి నాగరాజుతో కలిసి గురువారం సాయంత్రం ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం ప్రకారం, సాయంత్రం ఐదు గంటల సమయంలో బోధన్ ఆచన్‌పల్లి వద్ద ఉన్న దీపక్ స్వీట్ హోమ్ వద్ద ప్రణీత కనిపించకుండా పోయింది. ఒక లేడీ కిడ్నాపర్ ప్రణీతను బోధన్ అంబేద్కర్ చౌరస్తా నుండి...