విద్యా విప్లవానికి ఆరుట్లతో శ్రీకారం ‘గేమ్‌చేంజర్ గా టిపీఎస్”
. . . సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ కు రేపు శ్రీకారం . . . ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించనున్న సీఎం . . . నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్ . . . కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఆరుట్ల టీపీఎస్ హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విద్యా...