ఐఫోన్ 17 వేరియంట్ కోసం తన్నుకున్నారు

వెబ్ న్యూస్,బతుకమ్మ :  యాపిల్ ఐఫోన్  సేల్స్ శుక్రవారం (సెప్టెంబర్ 19) నుంచి ప్రారంభమయ్యాయి. డిల్లీ, ముంబైలలో యాపిల్ స్టోర్ వద్ద ఉదయం నుంచి కొత్త ఐఫోన్ 17 వేరియంట్ లను కొనుగోలు చేయడానికి యువత బారులు తీరారు. ముంబై కుర్లా కాంప్లెక్స్ వద్ద క్యూ లైన్ లో ఒకరితో ఒకరు గొడవపడి తన్నుకున్నారు.