కాసులు కోసం గంజాయి స్మగ్లర్ ను వదిలిన ఖాకీలు
. . రూ.50 వేల కోసం వన్ టౌన్ పోలీసుల నిర్వాకం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ ప్రాంతంలో గంజాయితో పట్టుబడ్డ స్మగ్లర్ ను పోలీసులు కాసులకు కక్కుర్తి పడి వదిలేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గంజాయితో పట్టుబడిన స్మగ్లర్ ను వదిలేసింది నిజామాబాద్ ఓకటవ టౌన్ పోలీసులు అని తెలిసింది. ఆ పోలీస్ స్టేషన్ లో అన్ని తానై వ్యవహరిస్తున్న ముదురు కానిస్టేబుల్ గంజాయి స్మగ్లింగ్ పై కొంతకాలంగా నజర్ వేసినట్లు...