ఖాకీ వర్సేస్ ఖద్ధర్

 రాత్రి పోస్టింగ్... తెల్లావారితే క్యాన్సిల్ ఇందూర్ జిల్లాలో పోలిస్ ల పోస్టింగ్ లలో లోల్లి  రాత్రికి రాత్రే నిలిచిపోయిన సిఐ ల ఎస్ఐల పోస్టింగ్లు పోలిస్ అధికారులలో అయోమయం బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో పోలిస్ శాఖలో జరుగుతున్న బదిలీల వ్యవహరం అధికార పార్టి నెతలకు, పోలిస్ బాస్ కు మద్యం దూరం పెంచుతోంది. గత ప్రభుత్వం హయంలో ఎమ్మెల్యేలే నియోజకవర్గాలలో సుప్రీం బాస్ ల వ్యవహరించారు. వారి నియోజకవర్గాలలో సిఐలు, ఎస్ఐ లతో పాటు చివరకు ఎసిపి స్థాయి అధికారుల నియమాకానికి ఎమ్మెల్యేల...