ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసు చేధన

ఆరుగురు దొంగలను పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌, బతుకమ్మ :  హైదరాబాద్‌లోని చందానగర్‌ ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు దోపిడీ దొంగలను పట్టుకున్నారు. పటాన్ చెరువు సర్వీసు రోడ్ వెళ్తున్న ముగ్గురు దొంగలను, సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు దొంగలు రెండు బైక్ లపై పారిపోతుండగా చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.  ఫేసు కు మాస్క్ ,తలపై క్యాపు ,చేతులకు గ్లౌజులు వేసుకొని వెళ్తుండగా వీరంతా పట్టుబడ్డారు. దొంగతనం చేసిన బైక్ లనే దోపిడీకి వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ...