కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల జోలికొస్తే ఖబర్దార్
. . . డిగ్రీ కళాశాల భూముల పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు . . .విద్యార్థి నాయకుల అరెస్టు కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను కాపాడుకుందాం అనే అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో నిర్వహించాల్సిన ఈ సమావేశాన్ని లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ముందస్తు...