తెలంగాణ యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఖబర్దార్

పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ బతుకమ్మ నిజామాబాద్ సిటీ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూముల గులికి వస్తే ఖబర్దార్ అని, కబ్జాకు గురవుతున్న తెలంగాణ యూనివర్సిటీ భూములను కాపాడాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఎదుట తే. యూ పి.డి.ఎస్.యూ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటి భూమిని హైకోర్టు లో కేసు వేసి...