కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే ఖబర్దార్….

. . .మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఘాటు హెచ్చరిక  వర్ని, బతుకమ్మ: బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు అంటూ మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ కాంగ్రెస్ ఇంచార్జీ ఏనుగు తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటివరకు గాంధీ మార్గంలో నడిచమని, దీనినే వారు ఆసరాగ తీసుకొని తన మనుషులపై  పోచారం గుండాలు దాడి చేయడం పట్ల ఏనుగు తీవ్రంగా స్పందించారు. గురువారం రాత్రి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గులాబీ గుండాల దాడిలో గాయపడ్డ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు...