ఖబడ్దార్ అరవింద్.. తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టకు

కాంగ్రెస్ పార్టీపై తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి   వేల్పూర్, బతుకమ్మ : ఖబడ్దార్ అరవింద్.. తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టకు.. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు. వేల్పూర్ మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి తో కలిసి ఆదివానం...