కేజీబీవీలో మిగులు బడ్జెట్ కిరికిరి

కేజీబీవీలకు టీఎల్ఎం కోసం రూ.33 లక్షలు మంజూరు సప్లై చేయకముందే ఏజెన్సీకి డబ్బులు ట్రాన్స్ ఫర్ తాజాగా సర్వశిక్షా అభియాన్ ద్వారా సరఫరాకు నిర్ణయం డబ్బులు తిరిగి ఇవ్వాలంటున్న స్పెషల్ ఆఫీసర్లు అధికారుల అనాలోచిత నిర్ణయంతో ఎస్ వోలకు సంకటం   నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న స్పెషల్ ఆఫీసర్లకు అధికారుల తీరు సంకటంగా మారింది. నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో కేజీబీవీలకు సంబంధించిన మిగులు బడ్జెట్ నిధులపై కలత చెందుతున్నారు. ప్రభుత్వం 2025-26...