ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన కేజీబీవీ విద్యార్థినులు

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల  (కేజీబీవీ) విద్యార్థినులు ఆదివారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సత్తాచాటారు. ఎంపీసీ లో ఎం. మధుశ్రీ 466/470 ప్రథమ స్థానం, పి. దుర్గభవాని 464/470, బి. ప్రణీత 464/470 ద్వితీయ స్థానం, ఎం. భార్గవి 461/470 తృతీయ స్థానం, బైపీసీ లో కె. గౌతమి 432/440 ప్రథమ స్థానం, బి. ప్రియాంక 429/440 ద్వితీయ స్థానం, ఎ.మేఘన 428/440 తృతీయ స్థానం. ఎంపీసీ లో మొత్తం 22...